ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 11:16 AM

తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలం చిన్నపొడమల లోని పురాతన చెన్నకేశవ ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రూ. కోటి విడుదల చేయించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఆయన నివాసంలో శనివారం వైస్ సర్పంచ్ పెద్దిరెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రమణారెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com