ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్‌!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 04:00 PM

ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న జ‌గ‌న్‌‌ను పార్టీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా ఎన్నుకోనున్న‌ట్లు ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల ప్రకటించారు. ప్ర‌తి ప్లీన‌రీలో జ‌గ‌న్‌ను అధ్య‌క్షుడిగా ఎన్నుకునే విధానాన్ని పక్కనబెట్టి శాశ్వత అధ్య‌క్షుడిగా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శ‌నివారం దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com