ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8 వ తారీఖున నగరికి చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 03:55 PM

ఈనెల 8 వ తారీఖున నగరిలో బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొననున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు పుత్తూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో , మాజీ హోం మంత్రి చిన రాజప్ప  సమావేశమైనారు. అలానే ఈ పర్యటన లో భాగంగా పర్యటన విజయవంతం చేయాలని ఈరోజు నగరి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో పార్టీ ఇంచార్జి గాలి భాను ప్రకాష్  సమావేశం ఏర్పాటు చేసారు. కార్యకర్తలందరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com