ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:14 AM

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జడ్పిహెచ్ స్కూల్లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com