ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 10:49 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం నిరంతరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com