ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి కబడ్డీ పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 09:30 AM

త్రిపురాంతకం: గణపవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభంకానున్నట్లు కబడ్డీ ఛైర్మన్, త్రిపురాంతకం జడ్పీటీసీ మాకం జాన్ పాల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఆసక్తి కలిగిన కబడ్డీ టీమ్ లు వారి వారి పేర్లను నమోదు చేసుకోవాలని వారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com