ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 09:23 AM

తాడిపత్రి: పట్టణంలోని బంకమడి వీధికి చెందిన మధుసూదన్ కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య. చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బంకమడి వీధికి చెందిన మధుసూదన్ కూలీపనులు చేస్తూ జీవనం సాగించేవాడు.


కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. పలుచోట్ల వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంటిలో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com