ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరలు తగ్గించాలని ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:41 PM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ నాయకులు బుధవారం ఆందోళనలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించక పోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే ధరలు తగ్గించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com