ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడిన ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 02:16 PM

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో శనివారం పలు ప్రాంతాల్లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం2 వరకు పట్టణంలోని గవరపాలెంలో శేఖర్రావు పెట్రోల్ బంక్ ఏరియా, రఘురామ్ లే అవుట్ కాలనీ, సుంకరమెట్ట జంక్షన్, డైట్ కాలేజీ ఏరియా, సబ్బవరం రోడ్ ప్రాంతాల్లో మధ్యాహ్నం2 వరకు విద్యుత్ నుంచి నిలిపివేయడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com