ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీపు బోల్తా పడి ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 05:09 PM

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కుక్కరాజుపల్లి వద్ద జీపు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని కుక్కరాజుపల్లి మీదుగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com