ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 01:42 PM

ఆంధ్ర రాష్ట్రం సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు సంబంధించిన వివరాల మేరకు కర్ణాటక రాష్ట్రం పావగడ సమీపంలో పలవల్లి చెరువు కట్ట పై ఓ ప్రైవేటు బస్సు వేగంగా వెళ్లి రోడ్డుపై బోల్తాపడింది ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మృతి చెందినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com