జూపాడు బంగ్లా మండలం లోని మండలం మండ్లెమ్ గ్రామంనికి చెందిన శాంతి అలియాస్, శ్రావణ లక్ష్మి తన భర్త హరిప్రసాద్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నా ఎస్ఐ వెంకటసుబ్బయ్య శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ తన భర్త కు వెళ్లే సమయంలో లక్ష రూపాయల నగదు ఏడు తులాల బంగారు ఇచ్చిన మళ్ళీ రెండు లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని వేధిస్తున్నాడని బాధితరాలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
![]() |
![]() |