ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరంలో జాబ్ మేళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 05:02 PM

విజయనగరం జిల్లా నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు శుభవార్త తెలిపారు. వారి ఆధ్వర్యంలో పూల్ క్యాంపస్ డ్రైవ్ విజయనగరంలోని తుపాకుల స్ట్రీట్, క్లాక్ టవర్, ఎం.ఆర్.(ఏ) డిగ్రీ కాలేజీ నందు మార్చి 19 శనివారం నిర్వహిస్తునట్లు తెలియజేశారు. టెన్త్, బి.యస్.సి (కెమిస్ట్రీ), ఎం.యస్.సి. ఆర్గానిక్ కెమిస్ట్రీ/ ఎం.యస్.సి. అనలిటికల్ కెమిస్ట్రీ, డిగ్రీ (below 2021)వారు అర్హులుగా ప్రకటించారు. జాబ్ లొకేషన్ నెల్లూరు/వైజాగ్ లో ఉంటుందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


మరిన్ని వివరాలకి ఈ లింక్ క్లిక్ చేయండి:


https://apssdc.in/home/JobsBYJobMelaId/1933






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com