ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 04:09 PM

అమరావతి, ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, అదేరోజు ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త మంత్రులు.మార్చి 27న పాత మంత్రివర్గం రాజీనామా, మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు. మహిళకే మళ్లీ హోంమంత్రి పదవి వరించే అవకాశం.ఈ రెండు మూడు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ, 6గురు మంత్రులను మినహా మిగతా అందరిని మార్చే యోచనలో సీఎం జగనన్న.ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com