ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఆవిర్భావ సభకు తరలి వెళ్లిన జనసైనికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 12:56 PM

సోమవారం నాడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో జరిగేటటువంటి జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనడం కోసం గూడూరు మండలం నుంచి జనసైనికులు తరలి వెళ్ళడం జరిగింది. పెడన నియోజకవర్గ జనసేన నాయకుడు యడ్లపల్లి రామ్ సుధీర్ ఏర్పాటుచేసిన బస్సులో జనసైనికులు తరలి వెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com