ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరసనను అడ్డుకున్న పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 02:31 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని సిపిఎం నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారి పై నిరసన వ్యక్తం చేస్తున్న సిపిఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని గిద్దలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com