ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చిత్తూరులో మమానసేవ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 11:17 AM

చిత్తూరు నగరంలోని గుర్రప్ప నాయుడు వీధి లోని అంకాల పరమేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం నీవా నది ఒడ్డునున్న స్మశానంలో మమానసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి కుమార్ తెలిపారు. అమ్మవారికి గరిక పూజ చేసి ప్రత్యేక అలంకారం తో ఊరేగింపుగా ఈ సేవ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com