ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 01:14 PM

నెల్లూరు: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మార్చి మూడో తేదీ నుంచి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా, రాయలసీమలో వర్షాలు ప్రారంభమవుతాయి. మార్చి 4న రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com