ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 11:25 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే.*






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com