మంగళగిరి పట్టణం నిడమర్రు రోడ్డు లోని రైతు బజార్ లో శనివారం (26-02-22) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ. 14, వంకాయలు రూ. 16, బెండకాయలు రూ. 26, పచ్చిమిర్చి రూ. 68, కాకరకాయ రూ. 28, బీరకాయ రూ. 28, క్యారెట్ రూ. 34, క్యాబేజీ రూ. 28, దొండకాయ రూ. 24, బంగాళదుంప రూ. 23, ఉల్లిపాయలు రూ. 36, గోరు చిక్కుళ్ళు రూ. 30, దోసకాయ రూ. 20, సొరకాయ రూ. 10, పొట్లకాయ రూ. 14, అరటికాయ రూ. 5, పెద్ద చిక్కుళ్ళు రూ. 86, కీరదోస రూ. 28, బీట్ రూట్ రూ. 26, బీన్స్ రూ. 40, పాలకూర రూ. 3, కొత్తిమీర రూ. 10, గోంగూర రూ. 3, పొదీన రూ. 5, తోటకూర రూ. 3, చుక్కకూర రూ. 3, క్యాప్సికం రూ. 84, చిలకడదుంప రూ. 34, పచ్చి బఠాణీ రూ. 60, అల్లం రూ. 40, చిన్న ఉల్లిపాయలు రూ. 110, కోడిగుడ్లు ట్రే రూ. 140 గా ఉన్నాయి.