ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నావీ చాపర్ లో మంత్రి మేకపాటి భౌతికకాయం తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 01:54 PM

హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరు కు ప్రత్యేక నేవీ చాపరలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం తరలించారు. నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు ఉదయం 11: 15 ఈ ప్రత్యేక నేవీ హెలికాప్టర్ చేరుకోనుంది. ఉదయం 11: 30 కు మేకపాటి నివాసానికి భౌతిక కాయం చేరుకోనుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com