ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:34 AM

వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ ఉద్యోగుల పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఆస్పత్రుల సేవలసమన్వయధికారి జి. నాగభూషణరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులను కేంద్రాస్పత్రిలో ఉన్న డీసీహెచ్ ఎస్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఫార్మసిస్టు గ్రేడ్-2 పోస్టు-1 ( ఓహెచ్-లోకల్), ల్యాబ్ టెక్నీషియన్-1 ( హెచ్ హెచ్ లేదా ఓహెచ్ జనరల్-1), రేడియోగ్రాఫర్ పోస్టు-1 (హెచ్ హెచ్ లేదా ఓహెచ్ లోకల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com