కాజులూరు మండల కోలంక గ్రామంలో అక్రమ మధ్యం అమ్ముతున్న పినిపే గంగరాజు అరెస్ట్ చేసినట్లు తాళ్ళరేవు సెబ్ ఇన్స్పెక్టర్ జె వి భవాని తెలియజేశారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్ పి ఆదేశముల మేరకు రాబడిన సమా చారం తో దాడులు. నిర్వహించా మన్నారు. ఈ దాడులలో కోలంక గ్రామంలో అక్రమంగా యానం మద్యం అమ్ముతున్న పినిపే గంగరాజు ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఐదు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆమె తెలియజేశారు ఈ దాడులలో ఎస్ ఐ ఎమ్ వి వి వి కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.