ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:54 PM

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కి చెందిన విజయనగరం జిల్లాలోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు:
ఫార్మసిస్టులు: 2
థియేటర్‌ అసిస్టెంట్‌: 1
రేడియోగ్రాఫర్‌: 3
ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌: 1
ఆడియోమెట్రీషియన్‌: 3
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

పోస్టును బట్టి పదోతరగతి, డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎమ్‌ఫార్మసీ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2022/02/2022021452.pdf నోటిఫికేషన్ చుడండి
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్‌:
డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం, డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ క్యాంపస్, విజయనగరం
దరఖాస్తులకు చివరి తేదీ:
ఫిబ్రవరి 16, 2022






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com