ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేను కలిసిన గన్నవరపు శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 15, 2022, 04:46 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కోపరేటివ్ సొసైటీ నెంబర్ గా, జిల్లా గవర్నింగ్ బాడీ మెంబర్గా గన్నవరపు శ్రీనివాస్ నియమిచారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేను మంగళవారం పార్వతీపురం క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు శ్రీనివాస్. అనంతరం ఘనంగా సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com