విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహ వేడుకల్లో గుర్ల మండల ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు గ్రామంలో ఎంపిటిసిలు సర్పంచ్లు తో పాటు గుర్ల జడ్పిటిసి అప్పలనాయుడుజిల్లా వైయస్సార్ పార్టీ యువజన నాయకుడు సన్యాసినాయుడు జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ బంగారు నాయుడు మండల నాయకులు వైయస్సార్ పార్టీ అభిమానులు కలిసి హైదరాబాదులో జరుగుతుంది వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.