శ్రీకాకుళం: ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ శాసన సభపతి తమ్మినేని సీతారాం మర్యాద పూర్వకంగా కలిసి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుని వివాహ ఆహ్వాన పత్రిక ను అందజేసిన గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య. ఆయనతో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ , మెంటాడ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.