ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై మరో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 11:53 AM

విశాఖ: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై మరో రోడ్డు ప్రమాదం. రెండు కార్లు ఢీ, కారులో ఉన్న ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావడంతో తప్పిన పెను ప్రమాదం. ముందుగా వెళ్తున్న కారును ఢీ కొన్న మరో కారు. తాగి అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com