విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చాలా దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతగిరి ఘాట్ రోడ్డులోని తోటవలస సమీపంలో కల్వర్టు గొట్టంలో సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శరీరం పూర్తీ కాలిపోయి బూడిదయ్యింది. శరీరం కాలి బూడిద కాడంతో గుర్తు పట్టలేని పరిస్థితి. దీనిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అనంతగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.