ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై వేణు స్వామి సంచలన కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 10:29 AM

రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరం.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగడం కష్టమే అంటూ ఆయన బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి కాదని, నిలకడలేని స్వభావమని, ఒకవైపు సినిమాలు అంటారు మరోవైపు రాజకీయాలు అంటారు. ఆయన జాతకమే అంత. 2024 తర్వాత పవన్ రాజకీయాలలో ఉండరని పవన్ జాతకం చెబుతుందని వేణు స్వామి గట్టిగా వక్కాణించారు.ఆయన జాతకం ఎలా ఉందో అదే చెప్పాను అని అన్నారు. కాగా జగన్ మరో మూడు పర్యాయాలు సీఎం అవుతారని చెప్పడం కొసమెరుపు.2019 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు ఓడిపోతారని వేణు స్వామి చెప్పారు. సమంత-చైతు విడాకులు, అఖిల్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ వంటి అంచనాలు నిజం కాగా… వేణు స్వామి తాజా కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com