ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 28, 2021, 11:39 AM

కర్నూలు జిల్లాలో విషాదం అలముకుంది.నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. అల్లూరు పెద్ద కుంటలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు మృతులు విశాల్,శరత్,మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే ఆర్థర్‌ నివాళులు అర్పించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com