నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 28, 2021, 11:19 AM
 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్‌ భేటీ అనంతరం సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు.ఈ  భేటీలో ముఖ్యమైన అంశాలుపై చర్చిననున్నారు.