వెల్లుల్లి రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి వెల్లుల్లిని రక్తపోటు తగ్గించే ఔషధంగా వాడుతున్నారు.వెల్లుల్లి ఎలా తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి వెల్లుల్లిని చాలామంది ఉడికించి తీసుకుంటూ ఉంటారు ఉడికించడం వలన వెల్లుల్లిలో ఉండే .అలిసిన్ క్రియారహితం అవుతుంది.పచ్చి వెల్లుల్లి తింటే దానిలో ఉండే అలిసిన్ అనే రసాయనం రక్తపోటును తగ్గిస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తినకూడదు అలాంటి వారు పచ్చి వెల్లుల్లి వేడి వేడి అన్నంలో పెట్టి ఒక నిమిషం అయ్యాక తినవచ్చు.