ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌బీఐ అకౌంట్ యూజర్లు అలర్ట్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 21, 2021, 03:47 PM

ఎస్బీఐ డెబిట్ కార్డు పై యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. అయితే ఇన్స్యూరెన్స్ ఎంత ఉంటుందన్నది డెబిట్ కార్డు టైప్ పైన ఆధారపడి ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) నాన్ ఎయిర్ అనేవి రెండు రకాల ఇన్స్యూరెన్స్‌లు. అయితే ఏ కార్డు పైన ఎంత ఇన్స్యూరెన్స్ ఉంటుందో చూద్దాం. SBI Gold (MasterCard/VISA) కార్డు అయితే ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000.అదే SBI Platinum (MasterCard/VISA) అయితే యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000. ఇది ఇలా ఉంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. అలానే : పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000 ని SBI Pride (Business Debit) MasterCard/VISA వారు పొందొచ్చు.SBI Premium (Business Debit) MasterCard/VISA పై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000. అలానే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.10,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.20,00,000 ని SBI VISA Signature/MasterCard Debit Card కలిగిన వాళ్ళు పొందొచ్చు. అదే విధంగా SBI RuPay Platinum Debit Card ఉన్నవారికి యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com