నేటి పంచాంగం

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 21, 2021, 12:15 PM
 

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం;బహుళపక్షం పాడ్యమి: రా. 8.37 తదుపరి విదియ అశ్విని: మ.3.56 తదుపరి భరణి వర్జ్యం: ఉ. 11.38 నుంచి 1.21 వరకు తిరిగి రా. 2.23 నుంచి 4.07 వరకు అమృత ఘడియలు: ఉ. 8.12 నుంచి 9.55 వరకు దుర్ముహూర్తం: ఉ. 9.49 నుంచి 10.35 వరకు తిరిగి మ. 2.27 నుంచి 3.13 వరకు రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు సూర్యోదయం: ఉ.5-57, సూర్యాస్తమయం: సా.5-33