విశాఖ గాజువాక పెదగంట్యాడ మండలం అప్పికొండ బీచ్ లో బాలిక గల్లంతు.అప్పికొండ సముద్ర తీరాన కాకినాడకు చెందిన 15 సంవత్సరముల ఓబులూరి.దీపిక అనే అమ్మాయి సముద్రములో స్నానం చేస్తూ గల్లంతు.ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా సముద్రంలోకి వెళ్ళగా ఇద్దరిని రక్షించిన ఆటోడ్రైవర్ . ధర్యాప్తు చెస్తున్న దువ్వాడ పోలిసులు..