మహిళ మెడలో బంగారం గొలుసు చోరీ

  Written by : Suryaa Desk Updated: Sun, Sep 26, 2021, 10:34 AM
 

భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో పచ్చి పులుసు నాగలక్ష్మి ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నిద్రిస్తున్న నాగలక్ష్మి పై దాడి చేసి ఆమె మెడలో బంగారపు గొలుసులు తెంచుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు