ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజమండ్రిలో రౌడీషీటర్‌ దారుణహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 04:01 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. పట్టణంలోని సుబ్బారావుపేటలో సూర్రెడ్డి అనే రౌడీ షీటర్​ను మరో రౌడీషీటర్‌ హతమార్చాడు. వంట కుక్కర్‌తో సూర్రెడ్డి తలపై కొట్టి హత్య చేశాడు. ఈ హత్యకు ఇద్దరి మధ్య పాతకక్షలే కారణమంటున్నారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com