ఏపీ మహిళా ఎమ్మెల్యేకు తెలంగాణలో ఇంత క్రేజా.!

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 10:01 PM
 
సినీ తారలకు అభిమానులు ఎక్కువగా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అదే స్థాయిలో రాజకీయ నాయకులను కూడా అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నాయకులపై తమకున్న ఇష్టాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. కొందరు భారీ ఫ్లెక్సీలు కడితే, మరికొందరి గజ మాలలు వేస్తూ అభిమానానాన్ని చాటుకుంటారు. అయితే దాదాపు చాలా మంది తమ ప్రాంతానికి చెందిన నాయకులనే మాత్రమే అభిమానిస్తుంటారు. కానీ తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యేకు వీరాభిమానిగా మారాడు. అభిమానంతో తాను చేసిన పనితో ఏకంగా నేతగా ఆకట్టుకునేలా చేశాడు.