ప్రకాశం లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 18, 2021, 09:22 PM
 

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు దగ్గర రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై చిలకలూరిపేట నుంచి కావలికి అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్నిస్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.