టీడీపీ నేత 'అయ్యన్నపాత్రుడి' పై కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 09:26 PM
 

మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయింది. నకరికల్లు పీఎస్‌లో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు అయింది. కండ్లగుంట మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.