జేసీ దివాకర్‌రెడ్డి హాట్ కామెంట్స్‌

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 17, 2021, 02:45 PM
 

పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉండడం సహజమేనన్నారు జేసీ దివాకర్‌రె డ్డి. అన్ని పార్టీలో విభేదాలు ఉంటాయన్న ఆయన పార్టీకి నష్టం కలిగించే స్థాయిలో విభేదాలు లేవని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఎక్కడ రెండు కౌన్సిలర్ స్థానాలు టీడీపీ గెలవకపోవడం దురదృష్టకరమన్నారు. జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలన్నారు జేసీ దివాకర్‌రెడ్డి.