ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను కత్తులతో నరికి చంపిన దుండగులు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 06, 2021, 04:20 PM

ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రహ్మంగారి మఠం మండలం డి నేలటూరులో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. మృతులను అంజనమ్మ, లక్ష్మీదేవిగా గుర్తించినట్లు ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com