ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.15వేల లోపు బెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

national |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 03:45 PM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. అన్ని పనులు అరచేతిలోనే అయిపోతున్నాయి. మార్కెట్ లో రకరకాల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే అదిరిపోయే ఫీచర్లు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువగా ఉండాలి. అదీ తక్కువ ధరలో. అలాంటి ఫోన్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది కదూ. ఎందుకు లేవు. అలాంటి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రూ.15వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో దొరుకుతాయి. అవేంటో తెలుసుకుందాం..


Redmi Note 10T 5G


4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999


6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999


5,000mAh బ్యాటరీ


18W ఫాస్ట్ చార్జింగ్


Realme Narzo 30


Realme Narzo 30 is priced at Rs 12,999 for the


4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999


6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999


Redmi Note 10T 5G లాగే 5,000mAh బ్యాటరీ కెపాసిటీ


18W ఫాస్ట్ చార్జింగ్


Poco M3


4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499


6GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499


6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999


6,000mAh బ్యాటరీ


18W ఫాస్ట్ చార్జింగ్


Samsung Galaxy F41


6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499


6,000mAh బ్యాటరీ


15W ఫాస్ట్ చార్జింగ్


Moto G9 Power


4GB RAM/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999


6,000mAh బ్యాటరీ


20W ఫాస్ట్ చార్జింగ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com