ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 03, 2021, 03:25 PM

ఆగస్ట్‌ 5న మంగళగిరి ఎయిమ్స్‌లో వన మహోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. వనమహోత్సవం సందర్భంగా ఎయిమ్స్‌లో మొక్క నాటనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com