ఆగస్ట్‌ 6న ఏపీ కేబినెట్ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 04:01 PM
 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ఆగస్టు 6న సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.