ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 01, 2021, 03:30 PM
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో జంట హత్యలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు తెలిపారు. జంట హత్యల కేసు సాక్షులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని, టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి హత్యలు దారుణ చంద్రబాబు దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారికి సంబంధం ఉందని చంద్రబాబు ఆరోపించారు.