ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే నిశ్చింతగా నిద్రపోవచ్చు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 22, 2021, 04:10 PM

* రాత్రి భోజనంలో కాస్త ఉప్పు తగ్గించండి
*నిద్రపోవడానికి ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి
*వేడి పాలు తాగడం మంచిది
*పుస్తాకాలు చదువుతూ ఉంటే నిద్ర పట్టేస్తుంది
*రాత్రిపూట టీ, కాఫీలకు దూరంగా ఉండండి
*పగటి పూట కనీసం ఓ గంట పాటు వ్యాయామం చేస్తే బెటర్
*యోగా, బ్రీతింగ్ ఎక్స్ ర్ సైజ్ లు జాకబ్ సన్స్ మజిల్ రిలాక్సేషన్ వంటివి నిద్ర పోవడానికి దోహదపడతాయి
*రాత్రిపూట నూనె, మసాల పదార్థాలకు దూరంగా ఉండండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com