ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో అరుదైన కీటకం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 03, 2021, 11:57 AM

అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ దర్శనమిచ్చింది. 1868 సంవత్సరానికి ముందు జీవించిన ఈ ‘జంపింగ్‌ స్పైడర్‌’ కీటకం ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్‌ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్‌ గార్డెన్‌ లో పరిశోధకుల కంట పడింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. ఈ అరుదైన కీటకంపై సైంటిస్టులు పరిశోధనలకు సిద్దమయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com