ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎడ్‌ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 11:17 AM

షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21 నుంచి 24 వరకు జరగాల్సిన 2019-21 బ్యాచ్‌ డీఎడ్‌ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జూలై 5 నుంచి 8 వరకు నిర్వహించేలా రివైజ్డ్‌ షెడ్యూల్‌ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com